Sat18052013

Last updateSat, 18 May 2013 9pm

Back You are here: Home క్రీడలు బ్రిటన్ క్రికెటర్ టోనీగ్రేగ్ కన్నుమూత

బ్రిటన్ క్రికెటర్ టోనీగ్రేగ్ కన్నుమూత

బ్రిటన్కు చెందిన ప్రముఖ క్రికెటర్, చానెల్ 9 కామెంటేటర్ టోనీ గ్రేగ్ (66)కన్నుమూశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా ఆయన మృతి చెందారు. 1972-77 మధ్యకాలంలో ఇంగ్లండ్కు ఆయన ప్రాతినిధ్యం వహించారు. కెప్టెన్గా కూడా వ్యవహరించారు. టోనీగ్రేగ్ మృతిపట్ల పలువురు క్రికెటర్లు, ప్రముఖులు సంతాపం తెలిపారు.

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM