దేశ ఎల్లలు దాటిన అభిమానం
- Details
- Published on Monday, 24 December 2012 09:38
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరుగుతున్న కుట్రకు వ్యతిరేకంగా నిరసనలు దేశ ఎల్లలు దాటాయి. కువైట్ లో వైఎస్ అభిమానులు సర్కారు చేస్తున్న కుట్రకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ ప్రారంభించారు. ఇందుకు గాను కువైట్ లోని తెలుగువారందరూ ఒక్కచోట చేరారు. సేకరించిన సంతకాలను UNO హూమన్ రైట్స్ వాచ్‌కు అందజేస్తామన్నారు. తమ ప్రయత్నం ఫలించి కొత్త సంవత్సరం వేడుకలను జగన్ తన అభిమానుల మధ్య జరుపుకోవాలని వారు అభిలాషించారు.











