Fri24052013

Last updateSat, 25 May 2013 6am

Back You are here: Home న్యూస్ బిట్స్ న్యూస్ రాష్ట్రీయం తెలంగాణ మంత్రులే కారణం: నాగం

తెలంగాణ మంత్రులే కారణం: నాగం

 ప్రభుత్వం తెలంగాణ ప్రజల స్వేచ్చను హరిస్తుందని తెలంగాణ నగార సమితి నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. సమరదీక్షకు అనుమతి రాకపోవడానికి తెలంగాణ మంత్రులే కారణమని నాగం ఆరోపించారు. ఉద్యమం తీవ్రతరం చేసి కాంగ్రెస్ టార్గెట్ చేస్తేనే ఫలితాలు ఉంటాయని నాగం అన్నారు.

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM