Tue21052013

Last updateTue, 21 May 2013 9pm

Back You are here: Home న్యూస్ బిట్స్ న్యూస్ రాష్ట్రీయం తెలంగాణ జెఎసి నేతల సమరదీక్ష ప్రారంభం

తెలంగాణ జెఎసి నేతల సమరదీక్ష ప్రారంభం

ఇందిరా పార్కు వద్ద తెలంగాణ రాజకీయ జెఎసి నేతలు సమరదీక్ష ప్రారంభించారు. సమరదీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తెలంగాణ ప్రజల విజయంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అభివర్ణించారు. సీమాంధ్రలో సమావేశాలకు అనుమతిచ్చిన ప్రభుత్వం తమకు ఇవ్వడానికి ఎందుకింత ఇబ్బంది పెట్టిందో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తక్షణమే రాజీనామాలు చేసి ప్రజలతో కలిసి పనిచేయాలన్నారు. తెలంగాణవాదులంతా ఇందిరాపార్కు సమరదీక్షకు తరలిరావాలని ఆయన పిలుపు ఇచ్చారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సమరదీక్ష కొనసాగుతుందని ఆయన తెలిపారు.

ఇదిలా ఉండగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా దీక్ష నిర్వహించుకోవాలని సీపీ సీపీ అనురాగ్ శర్మ కోరారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇందిరాపార్క్ వద్ద దీక్షకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సమరదీక్షలో పాల్గొనేందుకు 2 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM