Wed22052013

Last updateThu, 23 May 2013 9am

Back You are here: Home న్యూస్ బిట్స్ న్యూస్ రాష్ట్రీయం వైఎస్ జయమ్మకు కుటుంబసభ్యుల నివాళి

వైఎస్ జయమ్మకు కుటుంబసభ్యుల నివాళి

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మాతృమూర్తి వైఎస్‌ జయమ్మ 7వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పులివెందులలోని జయమ్మ సమాధి వద్ద నివాళులర్పించారు. జయమ్మ పార్కులోని ఆమె విగ్రహానికి పూలమాలు వేశారు. విజయమ్మతో పాటు వైఎస్‌ కుటుంబసభ్యులు వైఎస్‌ భారతి జార్జిరెడ్డి, వైఎస్‌ పురుషోత్తమ్‌ రెడ్డి, వైఎస్‌ మనోహర్‌ రెడ్డి, డాక్టర్‌ ఈసీ సుగుణమ్మలు జయమ్మకు నివాళులర్పించారు.

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM