28కు ముందే తెలంగాణపై ప్రకటన
- Details
- Category: రాష్ట్రీయం
-
21 Jan 2013
- Published on Monday, 21 January 2013 20:54
ఈ నెల 27వ తేదీకి ముందే తెలంగాణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ నెల 27న బంగ్లాదేశ్ పర్యటనకు వెళతారు. ఆ లోపలే ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. 24న లేదా 27న కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉంది.













