తెలంగాణ వ్యాప్తంగా బంద్ దృశ్యాలు
- Details
- Category: రాష్ట్రీయం
-
29 Dec 2012
- Published on Saturday, 29 December 2012 10:27
టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహించే మహబూబ్నగర్లో బంద్ ప్రభావం కనిపించడంలేదు. బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి. కేవలం ముగ్గురు కార్యకర్తలు వస్తే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.











