నేడు తెలంగాణ బంద్
- Details
- Category: రాష్ట్రీయం
-
29 Dec 2012
- Published on Saturday, 29 December 2012 09:17
జిల్లాలలో బంద్ కొనసాగుతోంది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, వనపర్తి డిపోల ముందు టీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. మహబూబ్నగర్లో బస్సులు యథావిథిగా నడుస్తున్నాయి. తెలంగాణవాదులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.













