Sun19052013

Last updateSun, 19 May 2013 11am

Back You are here: Home న్యూస్ బిట్స్ న్యూస్ రాష్ట్రీయం సమైక్యవాదాన్నే వినిపించా: గాదె

సమైక్యవాదాన్నే వినిపించా: గాదె

అఖిలపక్ష సమావేశంలో తాను సమైక్యవాదాన్నే వినిపించానని కాంగ్రెస్ తరపున భేటీలో పాల్గొన్న గాదె వెంకటరెడ్డి తెలిపారు. తానెప్పటికీ సమైక్యవాదినే అని, అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

అఖిలపక్ష సమావేశం సంతృప్తిగా జరిగిందని సురేష్ రెడ్డి తెలిపారు. నెల రోజుల్లోగా తెలంగాణపై అనుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోపల ఒకటి జరిగితే కేసీఆర్ బయటొకటి మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై తాను స్పందించనని సురేష్ రెడ్డి తెలిపారు.

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM