Sun19052013

Last updateMon, 20 May 2013 11am

Back You are here: Home న్యూస్ బిట్స్ న్యూస్ రాష్ట్రీయం తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన కేసీఆర్

తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ శనివారం తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అఖిలపక్ష భేటీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని...ఇది పనికిమాలిన మీటింగ్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం మళ్లీ పాతపాటే పాడిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

నెలరోజుల్లో తెలంగాణపై నిర్ణయం అన్న షిండే మాటలు కంటితుడుపు చర్యలేనని కేసీఆర్ మండిపడ్డారు. గతంలో ఇటువంటి హామీలు వెయ్యిసార్లు ఇచ్చిందని ఆయన పెదవి విరిచారు. తెలుగుదేశం పార్టీ 2008లో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పలేదని.... అధికారం కేంద్రం చేతుల్లోనే ఉందని కాబట్టి వారే నిర్ణయం తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందని కేసీఆర్ తెలిపారు.

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM