విభజన అనివార్యమని చెప్పాం:నారాయణ
- Details
- Published on Friday, 28 December 2012 12:36
రాష్ట్ర విభజన అనివార్యమని అఖిలపక్ష సమావేశంలో చెప్పినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి షిండే చెప్పారని నారాయణ పేర్కొన్నారు.











