Wed19062013

Last updateWed, 19 Jun 2013 7pm

Back You are here: Home సినిమా కమల్కు రజనీకాంత్ సంఘీభావం

కమల్కు రజనీకాంత్ సంఘీభావం

విశ్వరూపం చిత్రంపై నిషేధం విధించిన నేపథ్యంలో కమల్ హాసన్కు రజనీకాంత్ సంఘీభావం తెలిపారు. నలభై ఏళ్లుగా కమల్ తనకు బాగా తెలుసని, ఎవరినీ కించపరిచేలా కమల్ హాసన్ సినిమాలు తీయరని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. అందరూ అర్థం చేసుకుని సినిమా విడుదలకు సహకరించాలని కోరారు. మరోవైపు విశ్వరూపం చిత్రం విడుదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పోలీసు ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు.

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM