డీటీహెచ్‌లో విశ్వరూపం: కమల్
- Details
- Published on Saturday, 29 December 2012 15:06
విశ్వరూపం డీటీహెచ్ ప్రసార వివాదం నడుస్తుండగానే కమల్ ఏకంగా 5 డీటీహెచ్‌ల్లో సినిమాను ప్రసారం చేయబొతున్నారు. ఎయిర్‌టెల్, రిలయెన్స్, సన్, డిష్, వీడియోకాన్ డీటీహెచ్‌లో సినిమా ప్రసారం చేస్తున్నట్టు కమల్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబ్‌ను కమల్ లాంచనంగా విడుదల చేశారు.











